సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన 13 మంది లబ్దిదారులకు రూ.5.81 లక్షల విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు శంభీపూర్ కార్యాలయంలో పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ అర్హులైన పేదలు ప్రభుత్వ సంక్షేమ ఫలాలను సద్వినియోగం చేసుకోవాలని, ఇందుకు తనవంతు సహకారం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ప్రజలు, పార్టీ శ్రేణులు, లబ్దిదారుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
Related Posts
కులగణన సర్వేను సక్సెస్ చేయండి.
SAKSHITHA NEWS కులగణన సర్వేను సక్సెస్ చేయండి..!! అధికారులకు సీఎస్ ఆదేశంహైదరాబాదు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుల గణన సర్వేను విజయవంతంగా పూర్తి చేసేందుకు కృషిచేయాలని అధికారులను సీఎస్ శాంతి కుమారి ఆదేశించారు. రాష్ట్రంలో జరుగుతున్న…
సీఎం రేవంత్‌రెడ్డికి ట్విట్టర్లో బర్త్‌డే విషెస్ చెప్పిన కేటీఆర్..
SAKSHITHA NEWS ‘సీఎం రేవంత్‌రెడ్డికి ట్విట్టర్లో బర్త్‌డే విషెస్ చెప్పిన కేటీఆర్… SAKSHITHA NEWS