SAKSHITHA NEWS

అమ్రాబాద్ మండలం ఏమిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన అనిల్ రోడ్డు ప్రమాదంలో గాయపడి వెల్డండ సమీపంలోని యెన్నం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకొని నేడు ఆస్పత్రిలో బాధితుడిని పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని సూచించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, డాక్టర్ గువ్వల బాలరాజు


SAKSHITHA NEWS