SAKSHITHA NEWS

ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్ర పర్యటన లో భాగంగా మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లాలోని తుల్జాపూర్‌లో గల శక్తి పీఠాలలో ఒకటైన
తుల్జా భవానీ ఆలయంలో అమ్మ వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ


SAKSHITHA NEWS