Good luck to Police Constable/Easi Prelims Qualified Candidates
పోలీస్ కానిస్టేబుల్/ఎసై ప్రిలిమ్స్ క్వాలిపై అయిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే కందాళ…
సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్
బాగా కష్టపడి మన నియోజకవర్గ యువత ఎక్కువ మంది పోలీస్ కానిస్టేబుల్/ఎసై ఉద్యోగాలను సంపాదించాలని కోరారు…
కూసుమంచి మండల కేంద్రంలోని కరెంట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న స్థలం నందు ఇటీవల పాలేరు నియోజకవర్గంలో మరియు కందాళ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోలీస్ కానిస్టేబుల్/ఎసై ప్రిలిమ్స్ క్వాలిపై అయిన అభ్యర్థుల కోరిక మేరకు కందాళ ఫౌండేషన్
వారి ఆధ్వర్యంలో పోలీస్ కానిస్టేబుల్/ఎసై ఈవెంట్స్ ప్రాక్టీస్ కొరకు ఏర్పాటు చేసిన క్రీడ్రా మైదానాన్ని పాలేరు శాసనసభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డి సమక్షంలో కూసుమంచి పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ నాగేశ్వరావు ప్రారంభించారు.