SAKSHITHA NEWS

అమ్మవారి గుడికి కొబ్బరికాయలు కొట్టేందుకు వెళుతున్న
బుద్ధ వెంకన్న అడ్డుకున్న పోలీసులు

స్థానిక CI తో
నైతిక విలువలు హక్కుల కోసం మాట్లాడిన బుద్ధ వెంకన్న

కనీసం అమ్మవారి గుడి కెళ్ళి కొబ్బరికాయ కొట్టేందుకు కూడా మాకు అనుమతి లేదా మాకు హక్కు లేదా అని ప్రశ్నించిన బుద్ధ వెంకన్న

ఈ నేపథ్యంలో అక్రమంగా దారుణంగా బుద్ధ వెంకన్న ను అరెస్టు చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ తరలించిన పోలీసులు


SAKSHITHA NEWS