GHMC 128 చింతల్ డివిజన్ లో రోడ మేస్త్రి నగర్-B లో పాదయాత్ర చేసిన రషీదా మహమ్మద్ రఫీ …!!!
128 చింతల్ డివిజన్‌లోని రోడా మెస్త్రీ నగర్-B లో పాదయాత్ర కార్యక్రమం చేపట్టారు. ఈ పాదయాత్రలో GHMC అధికారులతో కలిసి రషీదా మహమ్మద్ రఫీ సమస్యలను పరిశీలించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై దృష్టి సారించారు. రోడ్లు, మంచినీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థలను మెరుగుపరిచే దిశగా తక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో DE శిరీష, AE నాగరాజు, HMWS మేనేజర్ ఝాన్సీ, ఏంటమలజీ AE అరుణ్ కుమార్, EFA అశోక్, సాయి, SFA గోపాల్, జీవన్, ఎలక్ట్రీషియన్ నరేష్, వాటర్ లైన్ మ్యాన్ గంగాధర్, BRS పార్టీ సభ్యులు మరియు స్థానిక నాయకులు షఫీ భాయ్ , సర్వర్ భాయ్, యూసుఫ్ భాయ్, హనీజ్ భాయ్, వాహిద్ భాయ్, షబ్బీర్ భాయ్, నయీమ్ భాయ్, వాహబ్ భాయ్, సలీం భాయ్, సిద్ధిక్ భాయ్, ముజాహిద్ భాయ్, అజర్ భాయ్, ఏజాజ్ భాయ్, సాయి కిరణ్ గౌడ్ మరియు కాలనీ నివాసితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పాదయాత్రలో పాల్గొన్న వారు తమ సమస్యలను పంచుకొని, వాటిని పరిష్కరించేందుకు రషీదా మహమ్మద్ రఫీ అధికారులు తక్షణం స్పందించి చర్యలు తీసుకుంటారని తెలిపారు.