Ghatkesar Municipality Railway Bridge Construction Works
ఘట్కేసర్ మునిసిపాలిటీ రైల్వే వంతెన నిర్మాణ పనులు పరిశీలించిన ఘట్కేసర్ మునిసిపల్ ఛైర్పర్సన్ * ముల్లి పావని జంగయ్య యాదవ్ ,* మాజీ సర్పంచ్ * అబ్బాసాని యాదగిరి యాదవ్ ,*
సాక్షిత : ఈ సందర్భంగా చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ , మాట్లాడుతూ ఘట్కేసర్ నుండి కొండాపూర్ రోడ్డు లో గలా వంతెన నిర్మాణ పనులు పునప్రారంభం అయినవని, గతంలో కొంత కాలం గా వంతెన నిర్మాణ పనులు నిధులు లేక నిలిచిపోవడంతో తో తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి * చామకూర మల్లారెడ్డి ,* సహకారంతో 95 లక్షల రూపాయల నిధులు విడుదల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిందని, దీంతో ఘట్కేసర్ కొండాపూర్ వైపు పూర్తిగా స్టీల్, సిమెంట్, కంట్రీట్, అన్ని సంబంధిత కాంట్రాక్టర్ సమకూర్చుకున్నారని, ఈ సందర్భంగా మంత్రి కి కృతజ్ఞతలు తెలిపారు…
ఈ కార్యక్రమంలో 10వ వార్డు కౌన్సిలర్ బర్ల శశికళ దేవేందర్ ముదిరాజ్ , ఘట్కేసర్ మున్సిపాలిటీ మొయినార్టీ అధ్యక్షుడు కుతుబ్ , బండారు రామదాసు , రహీం , నాంపల్లి సంతోష్ , సారా శ్రీనివాస్ గౌడ్ , శివరాత్రి సురేష్ , జహంగీర్ , అస్లం , ఫాయుమ్ , గాజుల వీరేందర్ యాదవ్ , పిట్ల విజయ్ గౌడ్ , నిఖిల్ సింహ , తదితరులు పాల్గొన్నారు….