
కడప నగరంలోని ఎయిర్ పోర్ట్ నందు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజీ ప్రారంభోత్సవానికి వెళ్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి స్వాగతం పలికిన వైఎస్ఆర్ జిల్లా ప్రజా ప్రతినిధులు కడప నగర మేయర్ వైఎస్ఆర్సిపి వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షులు సురేష్ బాబు ,జెడ్పీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి , కమలాపురం శాసనసభ్యులు రవీంద్రనాథ్ రెడ్డి ,జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ ప్రసాద్ రెడ్డి
