
Garland of Sardar Vallabhbhai Patel portrait in Veenavanka mandal of Karimnagar district

నియంతృత్వ పాలకుడు నిజాం కు పట్టిన గతే కేసిఆర్ కి పడుతుంది
ఏడు తరాల నిజాం రాక్షస పాలన కు అంతం పలుకుతూ నాటి హోమ్ శాఖ మంత్రి ఉప ప్రదాని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు…
సెంట్రల్ బలగాల ద్వారా ఆపరేషన్ పోలో ప్రారంభం చేసిన రోజు కావున…
చరిత్ర కలిగిన అంతటి గొప్ప రోజున బీజేపీ వీణవంక మండలం కమిటీ ఆధ్వర్యం లో ఆ మహనీయుడిని స్మరిస్తూ ఆయన చిత్రపటానికి పూలా మాల వేసి కృతజ్ఞత తెలియచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రామిడి ఆదిరెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యుడు బత్తిని నరేష్ గౌడ్ .
సిల్వర్ గణపతి .చేపూరి రాజు .
పెద్ది మల్లారెడ్డి సర్పంచులు ఎనగంటి శ్రీనివాస్. సమ్మయ్య .యువమోర్చా అధ్యక్షులు గోపీనాథ్ .గడ్డం కుమార్ స్వామి .సాయి. అజయ్. శ్రీనివాస్. సంతోష్ .అనిల్ .తిరుమలు. అమరేందర్. చొప్పరి సారయ్య తదితరులు పాల్గొన్నారు.
