SAKSHITHA NEWS

జగిత్యాల జిల్లాలో గంజాయి కలకలం..

కోరుట్ల మండలం మోహన్ రావు పేట గ్రామంలో గంజాయి కలకలం గ్రామంలో చాలామంది యువత గంజాయి కి బానిసలు అవుతున్నట్టు గుర్తించిన గ్రామస్తులు కొంతమంది యువకులను గంజాయిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న గ్రామస్తులు మా ఊరు నుంచి ఇతర ఊరులకు గంజాయి సప్లై అవుతుందని గ్రామస్తుల ఆందోళన.. పోలీసులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని గ్రామస్తుల విచారం వ్యక్తం చేస్తున్నారు..


SAKSHITHA NEWS