Gajula Sujathakka, a local corporator who prescribed tablets for the prevention of stomach worms in children.
15 వ డివిజన్ లో అంగన్వాడీ కేంద్రంలో చిన్నపిల్లల కడుపులో నులిపురుగుల నివారణ కోసం టాబ్లెట్లు వేసిన స్థానిక కార్పొరేటర్ గాజుల సుజాతక్క…..
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 15 వ డివిజన్ లో అంగన్వాడీ కేంద్రంలో చిన్న పిల్లలకు నులిపురుగుల నివారణ కోసం స్థానిక కార్పొరేటర్ గాజుల సుజాతక్క మందులు వేసి పిల్లలకు చేతులు శుభ్రం చేసుకోవడం గురించి వివరించి,అక్కడే ఉన్న గర్భిణీ స్త్రీలతో మాట్లాడి వారికి గుడ్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ సోనీ, నాగమణి,మరియు హెల్పెర్ సురేఖ పాల్గొన్నారు.