SAKSHITHA NEWS

చీరాల రోటరీ క్లబ్ నిర్వహణలో

ఉచిత మెగా శంకర కంటి వైద్య శిబిరం

తేదీ: ది. 9-4-2023, ఆదివారం, ఉదయం 9 గం.లకు

ప్రదేశం: రోటరీ క్లబ్, చీరాల, NR & PM (Boys) హైస్కూల్ దగ్గర

పిల్లలకు, పెద్దలకు, వృద్దులకు కంటి పరీక్షలు చేసి, వైద్య సంప్రదింపులు ఇవ్వబడును.

ఎంపికచేసిన వారికి కంటిలోపల అద్దం (IOL) అమర్చే శస్త్ర చికిత్స, ప్రయాణ సౌకర్యం, వసతి, భోజనం ఉచితంగా శంకర కంటి ఆసుపత్రి, పెద కాకాని, గుంటూరు వారు సమకూర్చుతారు.

ముఖ్య గమనిక: శిబిరానికి వచ్చేవారు ఒక ఫోను నంబరు, ఆధార్ కార్డు లేదా ఓటరు కార్డు కాపీ, మరియు ఆరోగ్యశ్రీ కార్డు కాపీ తీసుకొని రావలయును.

ఇంతకుముందు ఆపరేషన్ చేయించుకున్నవారు పాత బొమ్మలచీటీ తీసుకురావలెను.

ముందుగా పేరు నమోదు చేసుకొనుటకు 9440531152, 9441036958, 8096560414 నంబర్లకు ఫోను చేయగలరు.

మీ బంధువులకు, మిత్రులకు ఈ విషయం తెలియజేయగలరు.

ఇట్లు,
చీరాల రోటరీ క్లబ్


SAKSHITHA NEWS