SAKSHITHA NEWS

Free medical camp under the auspices of Prashanthi Hospital and Matrubhumi Seva Samiti

ప్రశాంతి హాస్పిటల్ మరియు మాతృభూమి సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపు


సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్


ప్రశాంతి హాస్పిటల్ మరియు మాతృభూమి సేవ సమితి అధ్వర్యంలో ఖమ్మం లోని 60వ డివిజన్ పరిధిలో లో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించారు.

ఈ క్యాంప్ లో సుమారు 200 మంది రోగులకు పరీక్షలు నిర్వహించి మందులు ఉచితం ఇవ్వడం జరిగింది అనీ ప్రశాంతి హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డా. కేశోజు భారత్ బాబు తెలిపారు. ఈ క్యాంప్ లో ప్రముఖ యూరాలజిస్ట్ డా జీవన్ కుమార్ మరియు కిడ్నీ వైద్యుల కృష్ణ ప్రసాద్ పాల్గోన్నారు.

ప్రశాంతి హాస్పిటల్ మార్కెటింగ్ మేనేజర్ రాము, మరియు హాస్పిటల్ సిబ్బంది మరియు మాతృభూమి సేవ సమితి అధ్యక్షుడు రామకృష్ణ, తారక్ రామ్ లు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS