SAKSHITHA NEWS

నూతన వధూవరులను
ఆశీర్వదించిన దేవరకొండ మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్త్య దేవేందర్ నాయక్

దేవరకొండ సాక్షిత ప్రతినిధి

చింతపల్లి మండలం దేన్యతండా(గాసిరాం)తండాకు చెందిన కొర్ర శ్రీను -లక్ష్మి ల కుమార్తె, శ్రీలత-శ్రీనివాస్ ల నిశ్చితార్థానికి ముఖ్య అతిథిగా
దేవరకొండ మాజీ మున్సిపల్ చైర్మన్ వడ్త్య దేవేందర్ నాయక్
హాజరై నూతన వధవరులను ఆశీర్వదించారు. ఆయన వెంట బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మల్లేష్, దేన్య తండా సర్పంచ్ రామావత్ సుజాత కొండల నాయక్, మాజీ ఎంపిటిసి మంగ్త్యా నాయక్, అంగోత్ రవి, బాషా, కొర్ర దీప్లా, రమేష్, రాకేష్, రాజు, నరేష్ తదితరులున్నారు.


SAKSHITHA NEWS