SAKSHITHA NEWS

కాంగ్రెస్ పార్టీలో చేరనున్న ఏపి జితేందర్ రెడ్డి..మహబూబ్ నగర్ ఎంపి టికెట్ ఆశించిన జితేందర్..

డికె.అరుణకు మహబూబ్ నగర్ ఎంపి టికెట్ కేటాయించిన బిజెపి..దీంతో అసంతృప్తితో ఉన్న జితేందర్.. సిఎం రేవంత్ రెడ్డిని కలిసిన జితేందర్..

ఢిల్లీ వెళ్లి మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP