SAKSHITHA NEWS

కేటీఆర్ రైతు మహాదర్నాకు హాజరై ప్రసంగించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ..

నల్లగొండ జిల్లా కేంద్రం గడియారం సెంటర్ నందు బీ ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యములో నిర్వహించిన రైతు మహా దర్నాకు మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు పాల్గొని ప్రసంగించారు.. ఈ సందర్బంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చరని రేవంత్ రెడ్డి పూర్తిగా పాలనలో వైఫల్యం చెందారని తెలిపారు. వాళ్ళ పార్టీకి చెందిన నేతలే కెసిఆర్ పాలన బాగుందని చెబుతున్నారని అన్నారు..

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app