Nala overflowing in Boinapally is a threat of flood
కూకట్ పల్లి ఎమ్మేల్యే మాధవరం కృష్ణా రావు ఓల్డ్ బోయినపల్లి లో నాలా పొంగి వరదకు ముప్పు అవుతుందని స్థానికలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పరిశీలన చేసారు.
ఈ సందర్భంగా ఎమ్మేల్యే మాట్లాడుతూ ఇదివరకే ఈ నాలా కొరకు 30 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశామని, ఎలక్షన్ అయిన వెంటనే పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.
https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app
Sakshitha News
Download app
https://play.google.com/store/apps/details?id=com.sakshithaepaper.app
Sakshitha Epaper
Download app