కరాచీ బేకరీ గోడౌన్ లో జరిగిన అగ్ని ప్రమాద సంఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
గాయపడ్డ వారిలో ఎక్కువగా ఉత్తరప్రదేశ్ నుండి వచ్చిన కార్మికులున్నారని సీఎంకు అధికారులు తెలిపారు.
ఈ ప్రమాదంలో గాయపడ్డ 15 మంది కార్మికులకు వెంటనే మెరుగైన వైద్య చికిత్స అందజేయాలని సంబంధిత ఆధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.