SAKSHITHA NEWS

అంత్యక్రియలకు ఆర్ధికసాయం

124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని పీజేఆర్ నగర్ ఇంటి నెంబర్ 608GF లో నివసించే కళావతి (71) అనారోగ్యంతో బాధపడుతూ మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారి కుమారుడు దొడ్ల రామకృష్ణ గౌడ్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, డివిజి ట్రస్ట్ ద్వారా 5000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. యాదగిరి, సంగమేష్, సంతోష్ బిరాదర్ తదితరులు ఉన్నారు.


SAKSHITHA NEWS