SAKSHITHA NEWS

ప్రకాశం జిల్లా

అగ్నిప్రమాద బాధితులకు ఆర్ధిక సహాయం


యర్రగొండపాలెం పట్టణములోని పుల్లల చెరువు రోడ్డు లోని బలపాల ఫ్యాక్టరీ దగ్గర అగ్నిప్రమాదం వల్ల ఇళ్ళు కాలిపోయిన బాధితులకు తక్షణ సహాయం కింద ప్రభుత్వం నుంచి 10000 రూపాయలు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖమాత్యులు శ్రీ డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు 20000 రూపాయలు మంత్రి తనయులు జార్జి విద్యాసంస్థల చైర్మన్ ఆదిమూలపు విశాల్ చేతుల మీదుగా బాధితులకు ఆర్ధిక సహాయం చేశారు.


SAKSHITHA NEWS