SAKSHITHA NEWS

చల్లూరు గ్రామానికి చెందిన ఎండి అక్రమ్ వసిల కూతురు సమా సమ్రీన్ గారి వివాహానికి గత మూడు రోజుల క్రితం నేను పాడి ఉదయ్ నందన్ రెడ్డి గారికి చల్లూరు గ్రామంలో నిరుపేద యువతి పెండ్లికి ఆర్థిక సహాయం కోరగా వారు తక్షణం వారి యొక్క యాప్ టీవీ బృందానికి తెలియపరచి ఈరోజు చల్లూరు గ్రామానికి వచ్చి ఆ నిరుపేద యువతి పెండ్లికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేసినారు ఇందులో చల్లూరు గ్రామ సర్పంచ్ జ్యోతి రమేష్ మాజీ సర్పంచ్ జక్కు నారాయణ గౌడ్ గూడెపు సమ్మయ్య జామే మస్జిద్ సదర్ కాలం పాషా ఖుబా మస్జిద్ సదర్ మొయింజని వార్డు మెంబర్ ఎం డి అఖిల్ కుల పెద్దలు ఎండి మునీరుద్దీన్ షరీఫ్ మండల కో ఆప్షన్ నెంబర్ హమీద్ నారాయణ అమృత ప్రభాకర్ యుప్ టీవీ స్టాప్ పాల్గొన్నారు ఇందుకుగాను పాడి ఉదయనంద రెడ్డి గారికి చెల్లూరు ముస్లిం మైనార్టీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము.


SAKSHITHA NEWS