ఘోర ప్రమాదం..బస్సు లారీ ఢీ..
కొండపాక మండలం రవీంద్రనగర్ లో రాజీవ్ రహదారిపై ఆర్టీసీ బస్సు లారీ ఢీకొన్నాయి. హైదరాబాద్ JBS నుంచి కరీంనగర్ డిపో 1కు చెందిన రాజధాని బస్సు కరీంనగర్ వెళ్తుండగా కొండపాక గ్రామం నుంచి లారీ ఒక్కసారిగా రోడ్డు మీదకు దూసుకువచ్చింది. దీంతో బస్సును లారీ బలంగా ఢీకొంది. దీంతో ఆర్టీసీ బస్సు డ్రైవర్ లక్ష్మయ్య, ప్రయాణికులకు మరో ఇద్దరికీ గాయాలయ్యాయి.
ఘోర ప్రమాదం..బస్సు లారీ ఢీ..
Related Posts
మంచిర్యాల: “వారం రోజులు రైల్వే గేటు బంద్”
SAKSHITHA NEWS మంచిర్యాల: “వారం రోజులు రైల్వే గేటు బంద్” మంచిర్యాల: “వారం రోజులు రైల్వే గేటు బంద్”మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ మండలం క్యాతనపల్లి మునిసిపాలిటీ పరిధిలోని రైల్వే గేటు 7రోజులు మూసి వేయనున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. నవంబర్…
ఫంక్షన్ లు చేస్తే ఎక్సైజ్ నిబంధనలు తప్పనిసరి: మంత్రి పొన్నం..
SAKSHITHA NEWS ఫంక్షన్ లు చేస్తే ఎక్సైజ్ నిబంధనలు తప్పనిసరి: మంత్రి పొన్నం.. SAKSHITHA NEWS