SAKSHITHA NEWS

రాజధాని ఫైల్స్ విడుదల నేపథ్యంలో ఉండవల్లి సెంటర్ రామకృష్ణ థియేటర్ వద్ద అమరావతి రైతులు ఆందోళన

సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు

హైకోర్టు స్టే ఇవ్వటంతో మూవీ నిలుపుదల రోడ్డుపై పెటాయించి నిరసన తెలియజేస్తున్న అమరావతి రైతులు తెలుగు దేశం కార్యకర్తలు..

భారీ గా మొహరించిన పోలీసులు..