SAKSHITHA NEWS

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జారే ఆదినారాయణ గెలుపు కొరకు 23.11.2023 గురువారం ఉదయం అశ్వరావుపేట మండలం పేరాయి గూడెం గ్రామ పంచాయతీలోని మోడల్ కాలనీ గ్రామం నందు. పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారంలో భాగంగా ఆరు గ్యారెంటీ పథకాలను వివరిస్తూ గ్రామంలో ముమ్మరంగా ప్రచారం. నిర్వహిస్తున్న ముఖ్య కార్యకర్తలు అనంతరం పార్టీ సీనియర్ నాయకులు.నార్లపాటి రాములు… మాట్లాడుతూ రాష్ట్రంలో పది సంవత్సరాల నుండి ఉద్యోగాల నోటిఫికేషన్ లు లేక వయసు మీద పడి లక్షల కోట్లాది మంది నిరుద్యోగులు రోడ్ల మీద మీద వెతుక్కుంటే లో నోటిఫికేషన్ లు వేసిన అర్హత లేకుండ పోయింది అటు బిజెపి ఇటు బిఅర్ఎస్ విద్యార్థి యువకుల జీవితాలతో ఆడుకుంటుందన్నారు వాస్తవాలను హామీలను పక్కకు పెట్టి అవసరం లేని పొట్ట నింపని కుల మతాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఎన్నికల హామీలు ఈ పది సంవత్సరాలు ఏమీ చేసినారు ఏమీ చేస్తారు అనేది ఎవరు చెప్పడం లేదు ఆలోచించండి ఆలోచించి ఓటు వేయండి 350 నుంచి 400 ఉన్న వంట గ్యాస్ ప్రస్తుతం 1200 రూపాయలు చేసినారు పెంచిన వారే ఇప్పుడు సంవత్సరానికి 4 సిలెండర్ లు ప్రిగా ఈస్తమంటున్నరు అధికారంలో ప్రస్తుతం ఉన్నది వల్లేకద తగ్గించడం లేదు ఇంక నాలుగు సిలెండర్ లు ఎక్కడి నుండి ప్రీగ ఇస్తారు ఆలోచించుకోవాలి 45 నుంచి 60 రూపాయలు ఉన్న మంచి నూనె 150 రూపాయలు దాటింది 5 రూపాయలు ఉన్న ఉప్పు 30 రూపాయలు పెరింగింది 40 నుంచి 50 ఉన్న పప్పులు 150 రూపాయిలు పెరిగింది 45 నుంచి 60 ఉన్న పిట్రొల్ డీజిల్ ధరలు 112 రూపాయలకు పెరిగింది కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయలేదు చిన్న చిన్న పరిశ్రమలు మూతపడి అనేక మంది రోడ్డు మీద పడ్డారు ప్రభుత్వ సంస్థలు ఎల్ ఐ సి, బి ఎస్ ఎన్ ఎల్, రైల్వే విమనాయం పోర్ట్ లు ప్రవేట్ పరం చేసి లక్షలాది మంది రోడ్డు పడ్డారు నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకుండ పోయింది విద్య వైద్యం సామాన్య ప్రజలకు అందకుండా పోయింది ఎదిరిస్తే అడుగుతే అడిగే వారిపై అక్రమ కేసులు పోన్ చేసి బెదిరించడం బాయోందలన సృష్టించడం దాడులు చేయడం తప్ప సమాధానాలు లేవు కాబట్టి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ లో విద్యార్థి యువకులు రాజకీయాలలో రావాలని మెజార్టీ గా ఉన్న కాంగ్రెస్ పార్టీని బిసి, ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలు ఆదుకోవాలి వారిని డెవలప్ చేయాలంటే ముందుగా అందరికీ విద్య వైద్యం ఉచితంగా అందించి ప్రతి ఒక్కరికీ ఉపాధి ఆర్ధిక బరోసా కొత్త పరిశ్రమలు సృష్టించి ఆర్దికంగా ఎదిగినప్పుడ్ ఈ దేశం రాష్ట్రం బాగుపడుతుందని ఇప్పటికైనా వివిధ పార్టీలలో ఉన్న విద్యార్థి యువకులు మేదావులు విద్య వేత్తలు విద్య వంతులు ఆలోచించి నిరుద్యోగ యువకులు మీ అమూల్యమైన ఓటు హస్తం గుర్తుపై వేసి మన అశ్వరావుపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి జారే ఆదినారాయణ ను గెలిపించాలని పార్టీ సీనియర్ నాయకులు నార్లపాటి రాములు కోరారు
మీ అమూల్యమైన ఓటు హస్తం గుర్తుపై వేసి ఎమ్మెల్యే గా గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అశ్వరావుపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న మీ జారే ఆదినారాయణ ను అశ్వరావుపేట నియోజకవర్గ ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించి మీ అమూల్యమైన ఓటును హస్తం గుర్తుపై వేసి గెలిపించాలని ప్రతి ఒక్కరినీ పార్టీ సీనియర్ నాయకులు నార్లపాటి రాములు డిసిసిబి డైరెక్టర్ కలపాల బాబురావు. పేరాయి గూడెం ఎంపీటీసీ మిండ హరిబాబు. తగరం ముత్తయ్య.. నార్లపాటి నాగరాజు నార్లపాటి దివాకర్ సోమరాజు శ్రీనివాసరావు తగరం వెంకటేశ్వరరావు నార్లపాటి నాగేశ్వరావు నార్లపాటి కాంతారావు. నార్లపాటి అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2023 11 23 At 2.43.25 Pm

SAKSHITHA NEWS