పాలకుర్తికి మాజీ మంత్రి రాక..!
ఇటీవల పాలకుర్తి పోలీస్ స్టేషన్ లో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన లాకావతు శ్రీను నాయక్ కుటుంబాన్ని పరామర్శించేందుకు కొండాపురం గ్రామ శివారు మేకల తండాకు మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, మాజీ ఐపీఎస్ అధికారి, బిఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లు శనివారం రానున్నట్లు సమాచారం..