సాక్షిత : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో 22 కోట్ల 30 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న మున్సిపల్ కార్యాలయం, ఫంక్షన్ హాల్, అంతర్గత మురుగునీటి కాలువలు, విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి .
హాజరైన శాసనమండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి , స్థానిక ప్రజాప్రతినిధులు