SAKSHITHA NEWS

బిజెపి ఆధ్వర్యంలో ప్రభుత్వ భూముల ఆక్రమణ సర్వేనెంబర్ 191,109,454,233/13,15,227/1, మరియు ఆకృతి కన్స్ట్రక్షన్ చెరువునాల, ఆక్రమణ &134 ఎర్రకుంట చెరువులో ఆక్రమణలు మరియు” KGR ఫంక్షనల్” నందు నాలాల ఆక్రమణపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం అయింది..

Whatsapp Image 2024 01 29 At 1.05.22 Pm

SAKSHITHA NEWS