SAKSHITHA NEWS

బాపట్ల జిల్లా

ఆంధ్ర ప్రదేశ్ జర్నలిస్ట్ అసోసియేషన్ బీసీ బడుగు బలహీన వర్గాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించిన కాండ్రు సురేష్..బాపట్ల జిల్లా వచ్చి సంవత్సరమైన సందర్భంగా బాపట్ల జిల్లా ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా బాపట్ల కొత్త బస్టాండ్ సెంటర్ ప్రజలు ఆధ్వర్యంలో భారీగా కేక్ కట్ చేసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా బీసీ బడుగు బలహీన వర్గాల సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఉప్పాల మురళి మాట్లాడుతూ బాపట్ల జిల్లా రావడం బాపట్ల ప్రజలకే గర్వ కారణమన్నారు అలానే దీనికి కృషి చేసిన నాయకులకి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ అసోసియేషన్ బాపట్ల జిల్లా అధ్యక్షులు కాండు సురేష్ బాపట్ల జిల్లా బీసీ నాయకులు ఆవుల నరేష్ గౌని సుధాకర్ వేల్పూరు శ్రీనివాసరావు జర్నలిస్ట్ అసోసియేషన్ బాపట్ల మండల అధ్యక్షుడు దాసి నాగేశ్వరరావు దయ తాజుద్దీన్ రిక్షా కార్మికులు షాపులు వారు అధిక సంఖ్యలో పాల్గొని జిల్లా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు,


SAKSHITHA NEWS