పల్నాడు జిల్లా నూజెండ్ల
అర్హుల ఓట్లు తొలగిస్తున్నారు.
అర్హులైన టిడిపి సానుభూతిపరుల ఓట్లను టార్గెట్ చేసి వైసిపి నాయకులు ఫారం-7 తో దరఖాస్తు చేశారని సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని నూజెండ్ల టిడిపి నాయకులు తాసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు.
అర్హుల ఓట్ల తొలగిస్తే చట్టపరమైన చర్యలకు న్యాయపోరాటం చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ టిడిపి నాయకులు ఎండ్లూరు వెంకట్రావు, గంగినేని బ్రహ్మయ్య, శ్రీరామనైనీ సుబ్బారావు,కుమారస్వామి, ఎడ్లూరి నాగేశ్వరరావు మాస్టారు, గురుస్వామి, భత్తుల సుబ్బారావు,
DLDA చైర్మన్ లగడపాటి వెంకటరావు,సీనియర్ నాయకులు వంకాయలపాటి పేరయ్య,రొడ్డా వీరాంజనేయ రెడీ, సోమేపల్లి బ్రహ్మయ్య కొమ్మ శ్రీనివాసులు,గంగవరపు శ్రీనివాసరావు గారు ఇంకా టీడీపి నాయకులు