SAKSHITHA NEWS

వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్ గృహకల్ప లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన, వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సతీమణి డాక్టర్ మెతుకు సబితా ఆనంద్ .

BRS పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ మెతుకు ఆనంద్ నాయకత్వాన్ని బలపరుస్తూ… కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు.

Whatsapp Image 2023 11 03 At 2.28.59 Pm

SAKSHITHA NEWS