సద్దుల బతుకమ్మ సంబరాల సందర్భంగా
కుత్బుల్లాపూర్ నియోజకవర్గo 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని మీనాక్షి ఎస్టేట్స్ మరియు కుత్బుల్లాపూర్ గ్రామంలో బతుకమ్మ సంబరాల్లో పాల్గొని బతుకమ్మను అందంగా పేర్చిన మహిళలకు బహుమతులు అందజేసిన 132 బీజేపీ జీడిమెట్ల డివిజన్ కార్పొరేటర్ చెరుకుపల్లి తారా చంద్ర రెడ్డి .
ఈ కార్యక్రమంలో ఝాన్సీ , బాలమణి తదితరులు పాల్గొన్నారు.