SAKSHITHA NEWS

జగిత్యాల జిల్లా//

జిల్లాలో భారీ వర్షాలకు వాగులు, చెరువులు ఉప్పొంగుతుండటంతో ..

పోలీస్ అధికారులు, సిబ్బంది స్వయంగా పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ బ్రిడ్జిలు, కల్వర్టుల వద్ద వరద ఉధృతి ఉండటంతో…

జిల్లా ప్రజలను అప్రమత్తం చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా..

పోలీస్ అధికారులు ప్రధాన రహదారుల వద్ద తమ డ్యూటీలు. నిర్వహిస్తున్నారు..


SAKSHITHA NEWS