SAKSHITHA NEWS

ఏలూరు జిల్లా

జంగారెడ్డిగూడెం బైపాస్ వద్ద ఇసుక ట్రాక్టర్ల డ్రైవర్లు ఆందోళన….

ఇసుక ట్రాక్టర్లు రవాణా చేస్తున్న ట్రాక్టర్లను అడ్డుకొని రెవెన్యూ అధికారులు అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపణలు….

ఇసుక కొరత వలన తామంతా డ్రైవర్లు , తాపీ పనివారు , కూలీలు రోడ్డున పడ్డామంటూ ఆవేదన…

ఒంటిపై డీజిల్ పోసుకొని నిరసన వ్యక్తం చేసిన ట్రాక్టర్ డ్రైవర్…

ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ,టీడీపి నాయకులు నిరసనకారులతో మాట్లాడి సముదాయించిన వైనం…


SAKSHITHA NEWS