SAKSHITHA NEWS
Dr. Gadari Kishore Kumar's vehicle was inspected by the police officers.

సాక్షిత : మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా చండూరు మండలంలోని ఊడతలపల్లి గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టు వద్ద తుంగతుర్తి శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ వాహనం తనిఖీ చేసిన పోలీసు అధికారులు.

తనిఖీలకు వారు పూర్తిగా సహకరించి, తమ విధులు సక్రమంగా నిర్వహించిన పోలీసు అధికారులను అభినందించారు