SAKSHITHA NEWS

మహబూబాబాద్ జిల్లా

దాతృత్వాన్నిచాటుకున్న డోర్నకల్ పోలీసులు..

డోర్నకల్ మండలం గొల్లచెర్ల గ్రామంలో రాములమ్మ అనే వృద్ధురాలు నా అన్నవారు లేక ఒంటరి జీవితాన్ని గడుపుతుంది…

వృద్ధురాలి పరిస్థితి దహినీయంగా ఉందని తెలుసుకున్న డోర్నకల్ సీఐ రాజేష్,ఎస్సై వంశీధర్ స్వయంగా వృద్ధురాలు ఇంటికివెళ్లి నిత్యవసర సరుకులు అందజేశారు…

ఎల్లప్పుడు మా సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు…

పోలీసుల అందించిన సహాయ సహకారాలను చూసిన మండల ప్రజలు వారిని అభినందించారు…


SAKSHITHA NEWS