SAKSHITHA NEWS

ప్రాణం పోయినా ప్రజల కోసం పోరాటం ఆపం

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

తెలంగాణ కోసం ఉద్యమంలోకి వచ్చిన రోజే చావుకి తెగించి వచ్చాం

కేసులు, ప్రభుత్వాల కుట్రలు మాకు కొత్త కాదు

రేవంత్ అక్రమాలు, అవినీతి, వైఫల్యాలు ఎత్తి చూపినందుకే అక్రమ కేసులు కాదు

ఎలాంటి చట్టవిరుద్ద కార్యక్రమాలు లేకున్నా ప్రభుత్వ కుట్రతోనే మాపై దుష్ప్రచారం, రాజకీయ కుట్రలు

పదకొండు నెలలుగా రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోంది

బీఆర్ఎస్ నేతలు రాజీ లేకుండా పోరాటం చేస్తున్నారు. కేసీఆర్ నేర్పిన ఉద్యమబాటలో బీఆర్ఎస్ నేతలు నడుస్తున్నారు

సివిల్ సప్లైస్ స్కాం, మూసీ స్కాం వంటి అన్ని రకాల రేవంత్ అక్రమాలు, అవినీతి, వైఫల్యాలు ఎత్తి చూపినందుకే అక్రమ కేసులు పెడుతున్నారు

రాజకీయంగా ఎదుర్కోలేక కుట్రలు చేస్తున్నారు చావుకు తెగించి ఉద్యమం చేసిన వాళ్లం. రేవంత్ రెడ్డి కుట్రలకు మేం భయపడం

నిన్నటి నుంచి ఒక ప్రహాసనం లాగా మాపై కుట్ర నడిపే ప్రయత్నం చేస్తున్నారు

తెలంగాణలో ఒక కుటుంబం, దీపావళికి ఇంట్లో దావత్ చేసుకోవడం తప్పా? దాని కోసం కూడా అనుమతి తీసుకోవాలా…

రాజ్ పాకాల ఇల్లు కట్టుకొని గృహ ప్రవేశం చేశాడు, దాని కోసం ఆయన కుటుంబ సభ్యులు


SAKSHITHA NEWS