సాక్షిత : నిరుపేదలకు మంచి వైద్యాన్ని అందించేందుకు తన వంతు కృషి లో భాగంగా ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అడ్డగుట్ట ప్రాంతానికి చెందిన K.శిరీష గత కొంత కాలంగా అనారోగ్యం తో బాధపడుతుంది. శిరీష కు CMRF ద్వారా మంజురైన నిధుల పత్రం (LOC) అక్షరాల 2 లక్షల 50 వేల రూపాయలను లబ్దిదారురాలికి ఉపసభాపతి అందించారు. ఈ కార్యక్రమంలో తెరాస యువ నాయకుడు తీగుళ్ళ త్రినేత్ర గౌడ్ మరియు నాయకులు పాల్గొన్నారు.
నిరుపేదలకు మంచి వైద్యాన్ని అందించేందుకు తన వంతు కృషి
Related Posts
కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ కాలనీ కి చెందిన శ్రీమతి రూబీనా బేగం
SAKSHITHA NEWS కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ కాలనీ కి చెందిన శ్రీమతి రూబీనా బేగం కి వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF) ద్వారా మంజూరైన 60,000/- అరవై వేల రూపాయల…
నకిరేకల్ పట్టణానికి చెందిన టేకుల మధుకర్ రెడ్డి
SAKSHITHA NEWS నకిరేకల్ పట్టణానికి చెందిన టేకుల మధుకర్ రెడ్డి నూతన గృహప్రవేశం కార్యక్రమానికి హజరై శుభాకాంక్షలు తెలియజేసిన., నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సతీమణి వేముల పుష్పక్క SAKSHITHA NEWS