Distribution of text books to the library.
గ్రంధాలయం కు పాఠ్య పుస్తకాలు వితరణ.
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
ఖమ్మం నగరం 25వ డివిజన్ గాంధీ పార్క్ లో గల గ్రంధాలయంకు స్థానిక కార్పొరేటర్ గోళ్ళ చంద్రకళ వెంకట్ మరియు వి.రంజిత్ కుమార్ లు వితరణ చేసిన రూ.50 వేల విలువైన వివిధ పాఠ్యపుస్తకాలు, భారత రాజ్యాంగం, చరిత్ర, పోటీ పరీక్షలు, విజ్ఞాన తదితర పాఠ్యపుస్తకాలను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మేయర్ పునుకొల్లు నీరజ చేతుల మీదగా గ్రంధాలయం కు అందజేశారు.