
తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తల్లి తెలంగాణ దేవత శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన వేడుక సందర్భంగా ఈరొజు శేరిలింగంపల్లి నియోజకవర్గం 122 డివిజన్ లో రీక్షపుల్లర్స్ కాలనీ లో చీరల పంపిణీ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిధి శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ గారు కేక్ కట్ చేసి శ్రీమతి సోనియాగాంధీ గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు.
