SAKSHITHA NEWS

సీఎం ఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
సాక్షిత ధర్మపురి ప్రతినిధి:-
ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ సిపార్స్ మేరకు మంజూరు వచ్చిన 11 లక్షల 80 వేల రూపాయల సీఎంఆర్ఎఫ్
చెక్కులను 40 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది
పెగడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర రాములు గౌడ్. ఉపాధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చాట్ల విజయభాస్కర్ సంధి మల్లారెడ్డి నాయకులు కడారి తిరుపతి పూసల తిరుపతి ఇస్లావత్ రవి నాయక్ దేశెట్టి లక్ష్మీరాజం దీకొండ మహేందర్ కట్ల శ్రీనివాస్ సత్తయ్య దీకొండ తిరుపతి గుడివందుల సుధాకర్ కొలిపాక ఆనందం పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS