సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
చింతకాని మండలం నేరడ గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అనారోగ్య కారణంతో సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తు చేసుకున్న గ్రామానికి చెందిన కె గోపాలరావుకి 15000 వేల రూపాయలు చెక్కు మంజూరయ్యాయి లబ్ధిదారుడికి గ్రామ ఉప సర్పంచ్ దూసరి గోపాలరావు చెక్క్ అందజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మట్టా రవి పెరిక ప్రభాకర్ పులిపాటి వెంకన్న మట్టా నర్సింహారావు అన్నపురెడ్డి లక్ష్మయ్య పులిపాటి వీరబాబు తదితరులు పాల్గొన్నారు.