Distribution of Chief Minister’s Relief Fund cheque
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్ పంపిణీ
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
చింతకాని మండలం నేరడ గ్రామానికి చెందిన దొబ్బల భూషయ్య కు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్ సిఫార్సు మేరకు జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు చొరవతో మంజూరైన రు40000 చెక్కును జిల్లా రైతుబంధు సభ్యులు మంకెన రమేష్ చేతులు మీదుగా అందించారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కిలారు సూర్య ప్రకాష్ రావు, అలస్యం రాములు, కోట బుచ్చాలు, నున్న నర్సయ్య, కొల్లి రాములు, ఎంపీటీసీ కొల్లి యామిని , వెంకయ్య, చెవుల వెంకటప్రసాద్, పిఎసిఎస్ డైరెక్టర్ నన్నకోటయ్య తదితరులు పాల్గొన్నారు.