SAKSHITHA NEWS

దిల్ కుష్ ఫుట్వేర్ షాప్ ను ప్రారంభించిన డిప్యూటీ మేయర్ …

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ నిజాంపేట్ విజేత సూపర్ మార్కెట్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన దిల్ కుష్ ఫుట్వేర్ షాప్ ను డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు.

అనంతరం డిప్యూటీ మేయర్ ను మరియు నాయకులను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో నాయకులు దండుగుళ్ల స్వామి, హరి నారాయణ యజమానులు ప్రకాష్ చంద్, చెన్నారం మాణిక్ చంద్, రతన్ లాల్, ఆనంద్ రామ్,మరియు వారి కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS