dharna will be held under the leadership of the BJP party in Veenavanka mandal of Karimnagar district
కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో
వీణవంక మండల కేంద్రంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బిజెపి నాయకులు
నిన్న రాత్రి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అక్రమ అరెస్టుకు నిరసనగా నల్ల బ్యాడ్జిలతో ధర్నా రాస్తారోకో నిర్వహించిన బిజెపి నాయకులు ఇట్టి కార్యక్రమంలో పెద్ద ఎత్తున వినవక మండలం బిజెపి నాయకులు తరలివచ్చి రాస్తారోకో ధర్నాలో చేశారు