
dharna-of-dalits
వీణవంక మండల కేంద్రంలో దళితుల ధర్నా రాస్తారోకో నిన్న ఈటెల రాజేందర్ చేసిన అనిచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈటెల రాజేందర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసినారు
వీణవంక మండలంలోని చుట్టుపక్క గ్రామాల దళితులు పెద్ద ఎత్తున ధర్మ రాస్తారోకో చేశారు ఈ కార్యక్రమంలో పలువురు పెద్దలు మాట్లాడుతూ దళితులకు క్షమాపణ చెప్పాలని కోరారు