SAKSHITHA NEWS

చంద్రబాబు టిక్కెట్లు అమ్ముకుంటారని చెప్పిన వ్యక్తి దేవినేని ఉమానే

రూ.200 కోట్లకు మైలవరం టికెట్ ను బాబు అమ్ముకున్నారని ఉమానే చెప్పారు

చంద్రబాబుకి విశ్వాసపాత్రుడు పెద్దబాబు ఐతే చిన్నబాబు తానే అని చెప్పుకునే వ్యక్తి ఉమానే

పేదవాడికి సీటిచ్చి సీఎం జగన్ బడుగు బలహీన వర్గాల పక్షాన నిలిచారు