కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కమిటీ హాల్లో సమీక్ష సమావేశంలో ఆగస్టు 31న కూకట్పల్లి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాదయాత్ర అనుసరించి కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ , మరియు మేడ్చల్ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ గౌసుద్దీన్ , డివిజన్ పరిధిలోని బస్తీ అధ్యక్షులు మరియు సీనియర్ నాయకులు కార్యకర్తలతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి వారికి దిశా నిర్దేశాలు జారీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు లింగాల ఐలయ్య, కోఆర్డినేటర్ వీరారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
శ్రీ వివేకానంద నగర్ కమిటీ హాల్లో సమీక్ష సమావేశంలో ఆగస్టు 31న కూకట్పల్లి నియోజకవర్గ అభివృద్ధి
Related Posts
లగచర్ల బాధితులకు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది : మాజీ మంత్రి వనమా
SAKSHITHA NEWS లగచర్ల బాధితులకు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది : మాజీ మంత్రి వనమా రైతులకు బేడీలు…. మంత్రుల జలసాల ఇదేనా ప్రజా పాలన : మాజీ మంత్రి వనమా లగచర్ల రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తాం…
బెల్లంపల్లి: కానిస్టేబుళ్ల శిక్షణ త్వరితగతిన పూర్తి చేయాలి
SAKSHITHA NEWS బెల్లంపల్లి: కానిస్టేబుళ్ల శిక్షణ త్వరితగతిన పూర్తి చేయాలి బెల్లంపల్లి: కానిస్టేబుళ్ల శిక్షణ త్వరితగతిన పూర్తి చేయాలికొత్తగా వచ్చిన కానిస్టేబుళ్లకు త్వరితగతిన శిక్షణ పూర్తి చేయాలని రామగుండం సీపీ శ్రీనివాసులు సంబంధించిన అధికారులకు సూచించారు. బెల్లంపల్లి పోలీస్ హెడ్ క్వార్టర్…