తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ వివరాలు.
తెలంగాణ బడ్జెట్ రూ.2 లక్షల 75 వేల 891 కోట్లు
ఆరు గ్యారెంటీలకు రూ. 53 వేల 196 కోట్లు
పరిశ్రమల శాఖకు రూ.2,543 కోట్లు
ఐటీ శాఖకు రూ. 774 కోట్లు
2024-25 2 లక్షల 75 వేల 891 కోట్లు
ఆరు గ్యారెంటీల కోసం రూ. 53 వేల 196 కోట్ల అంచనా
పంచాయతీరాజ్ శాఖకు రూ.40,080 కోట్లు
మున్సిపల్ శాఖకు రూ.11 వేల 692 కోట్లు
ద్రవ్య లోటు రూ.32 వేల 557 కోట్లు
రెవెన్యూ మిగులు రూ. 5 వేల 944 కోట్లు
రెవెన్యూ వ్యయం రూ. 2 లక్షల 01 వేల 178 కోట్లు
మూలధన వ్యయం రూ. 29 వేల 669 కోట్లు
వ్యవసాయశాఖకు రూ. 19 వేల 746 కోట్లు
ఎస్సీ ఎస్టీ గురుకుల భవనాలకు రూ.1250 కోట్టు
గృహ నిర్మాణం రూ. 7740 కోట్లు
నీటి పారుదల శాఖ రూ.28 వేల 024 కోట్లు
ఎస్సీ వెల్ఫేర్ రూ.21 వేల 874 కోట్లు
ఎస్టీ వెల్ఫేర్ రూ.13 వేల 013 కోట్లు
బీసీ వెల్ఫేర్ రూ. 8000 కోట్లు
విద్య రంగానికి రూ.21 వేల 389 కోట్లు
మైనార్టీ వెల్ఫేర్ రూ. 2 వేల 262 కోట్లు
వైద్య రంగానికి రూ. 11 వేల 500 కోట్లు
మూసీ రివర్ డెవలప్మెంట్ కోసం రూ. వెయ్యి కోట్లు
ఆరోగ్యశ్రీ పరిమితి రూ. 10 లక్షలకు పెంపు
విద్యుత్ గృహజ్యోతి రూ.2 వేల 418 కోట్లు
విద్యుత్ సంస్థలకు రూ.16 వేల 825 కోట్లు
తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటుకు 500
యూనివర్సిటీల్లో సదుపాయాలకు 500
రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీపై కార్యాచరణ…