నాడు వెలవెల బోయిన పల్లెలను నేడు పచ్చని పల్లెలుగా కళకళలాడే విధంగా రూపకల్పన చేసిన భారత రాష్ట్ర సమితి పార్టీ కారు గుర్తుకే ఓటు వేసి గెలిపించండి.
పట్నంలో ఉండే లీడర్ కావాలా…. మీ అందరి మధ్య ఉండే ఎమ్మెల్యే కావాలా… ఆలోచన చేసి మరోసారి గెలిపించండి మీ అందరి మధ్య ఉంటూ మరింత అభివృద్ధి చేసుకుందాం.
వికారాబాద్ నియోజకవర్గ పరిధిలోని మోమిన్ పేట్ మండలం “చంద్రాయన్ పల్లి, కాస్లాబాద్” గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న, BRS పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి “డాక్టర్ మెతుకు ఆనంద్”