సాక్షిత : * డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , ఎంఎంసీ బిఆర్ఎస్ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ ముఖ్య అతిధులుగా స్థానిక కార్పొరేటర్ రాజేశ్వరి వెంగయ్య చౌదరి తో కలిసి నిజాంపేట్ వాటర్ ట్యాంక్ ఎదురుగ నూతనంగా ఏర్పాటు అయినా డెసెర్టినో షేక్స్ & మోర్ షోరూం ను ప్రారంభించడం జరిగింది.ఈ సందర్భంగా అతిథులు నిర్వాహకులకు అభినందనలు, మరియు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక బిఆర్ఎస్ అధ్యక్షులు బొబ్బా శ్రీను, నాయకులు దశరథ్, కుమార్, యజమానులు బీరం రామకృష్ణ, బీరం శ్రీలత, ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.
డెసెర్టినో షేక్స్ & మోర్ షోరూం ను ప్రారంభించిన డిప్యూటీ మేయర్ & ఎంఎంసీ బిఆర్ఎస్ అధ్యక్షులు స్థానిక కార్పొరేటర్
Related Posts
MLA రాందాస్ నాయక్ చిత్రపటానికి పాలాభిషేకం
SAKSHITHA NEWS MLA రాందాస్ నాయక్ చిత్రపటానికి పాలాభిషేకంఎన్.ఆర్.ఈ.జీ.ఎస్. ద్వారా వైరా నియోజకవర్గ సింగరేణి మండలం సింగరేణి గ్రామపంచాయతీకి 2.67 కోట్ల నిధుల ద్వారా57 అంతర్గత C.C. రోడ్లు మంజూరు చేసిన అభివృద్ధి ప్రదాత వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే మాళోత్ రాందాస్…
పాస్టర్లకు క్రిస్మస్ కానుక అందించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
SAKSHITHA NEWS పాస్టర్లకు క్రిస్మస్ కానుక అందించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ క్రిస్మస్ పండుగ సందర్భంగా 124 ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ డివిజన్ పరిధిలో ఉన్న పాస్టర్లందరికి నూతన వస్త్రాలను అందించడం జరిగింది. ఈ సందర్భంగా…